TG: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న రేవంత్..! 16 d ago
ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ నెల 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆకుపచ్చచీరలో తెలంగాణ తల్లి విగ్రహం, మెడలో 3 బంగారు ఆభరణాలు, చేతిలో మొక్కజొన్న, వరి కంకులుతో రూపొందించారు. విగ్రహ ఆవిష్కరణకు సర్వం సిద్ధం చే శారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ను ఆహ్వానిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రకటన విడుదల చేశారు.